- హాసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామ శివారులో స్థలవివాదం
- ఇరువర్గాల వివాదాలకు దారితీసిన అధికారుల తప్పుడు రిజిస్ట్రేషన్
- సర్వే నంబర్ 639/బి 17 గుంటల వ్యవసాయ భూమి స్వాహాకు ప్రయత్నం
- నాలా కన్వర్షన్ లేకుండానే గజాల్లో రిజిస్ట్రేషన్ చేయించారని అవేదన
- రిజిస్ట్రేషన్ ఆనంతరం భూమిలో ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రయత్నం
- గతంలో బాధితుల ఫిర్యాదుతో పొలీస్ స్టేషన్లో కేసు నమోదు
- కేసు నమోదైనప్పటికీ ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించిన కబ్జాదారులు
- విచారణ ఆనంతరం తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వారిని హెచ్చరించిన అధికారులు
- భూ యజమానులను బెదిరిస్తున్న భూ బకాసురులు
- వారిపై వరంగల్ పొలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు
- తప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని బాధితుల వేడుకోలు
(పీపుల్స్‌డైరీ ప్రతినిధి, వరంగల్)
పూర్తి వివరాలు ‘పీపుల్స్‌డైరీ’ దినపత్రిక.. వచ్చే సంచికలో…