ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

పీపుల్స్‌డైరీ-ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గాంధీనగర్‌లో సర్వేయర్‌ మెరుగు వెంకట రత్నం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ సర్వే విషయం లో 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్‌ బృందం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *