హనుమకొండ జిల్లా :
బ్రేకింగ్ న్యూస్…..
హనుమకొండ డిటిసి గా పని చేస్తున్న పుప్పల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు..
ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ..
హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు..
పక్క సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు..