ఎమ్మార్పీఎస్ నల్లబెల్లి నూతన గ్రామ కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ నల్లబెల్లి నూతన గ్రామ కమిటీ ఎన్నిక

నల్లబెల్లి మండల పరిధిలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన ఎమ్మార్పీఎస్ నల్లబెల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు గా పరికి పవన్ మాదిగ ని  ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కళ్లేపెళ్లి ప్రణయ్ దీప్ మాదిగ ముఖ్య అతిథిగా విచ్చేసారు, ప్రధాన కార్యదర్శిగా కోడూరి సిద్దు,ఉపాధ్యక్షులుగా కనుకం శ్రీకాంత్, కార్యదర్శిగా కనుకం సునీల్, సహాయ కార్యదర్శిగా పరికి శ్రీను మాదిగ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో సీనియర్ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు పరికి కోర్నెల్ మాదిగ, మనుగొండ ప్రసాద్ మాదిగ, సీనియర్ నాయకులుపరికి రత్నం మాదిగ, dr నాగెల్లి ప్రకాష్ మాదిగ, జన్ను జయరాజు మాదిగ, మండల మాజీ అధ్యక్షులు నాగెల్లి అనిల్ మాదిగ,గ్రామ మాజీ అధ్యక్షులు మనుగొండ సూర్యపవన్ మాదిగ, నాయకులు పొడేటి కిషోర్ మాదిగ, కోడూరి ప్రదీప్ మాదిగ బోట్ల దయాకర్ మాదిగ మండల అధ్యక్షులు బొమ్మకంటి అనిల్ మాదిగ, మరియు కనుకం తరుణ్, నాగెల్లి రమేష్  తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *