గ్రామపంచాయతీ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఎంపిక.
భూపాలపల్లి, జులై 13 (పీపుల్స్ డైరీ):

తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల జేఏసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీని ఆదివారం భూపాలపల్లిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా అనుసనూరు రాజా వీరు, ఉపాధ్యక్షుడిగా చిట్యాల. శశి కుమార్, జాలిగాపు. శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా మూషిక రమేష్, సహాయ కార్యదర్శిలుగా యుగేందర్,రమేష్, కోశాధికారిగా అంకం. సదానందం, సహాయ కోశాధికారి తిరుపతి లను ఎన్నుకున్నారు. అదేవిదంగా గౌరవ అధ్యక్షులుగా అబ్దుల్ ముత్తిలిక్, రవీందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా దోమల శ్రీనివాస్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.