వెల్లువెత్తిన అభిమానం.. కలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ జన్మదిన వేడుకలు

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న వడిచర్ల గోవర్ధన్ జన్మదిన వేడుకలను కలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రొట్టె సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా గౌడ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పైడిమల్ల రాజేష్ గౌడ్ తోపాటు వివిధ పార్టీ నాయకులు కాంగ్రెస్ , బిఆర్ఎస్ నాయకులు పాల్గొని ఎస్సై గోవర్ధన్ కి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ వయస్సు అనేది సంకే మాత్రమేనని దానితో సంబంధం లేకుండా సమాజంతో పోటుపడి నిత్య యవ్వన యువకుడిలాగా పనిచేస్తున్న గోవర్ధన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు