నల్లబెల్లిలో మహిళ జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం..!

నల్లబెల్లిలో మహిళ జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం..!

*ఎమ్మార్వో కార్యాలయంలో కలకలం*

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల తహశీల్దార్  కార్యాలయంలో మహిళ జూనియర్ అసిస్టెంట్ కల్పన సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మండల వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గమనించిన తోటి ఉద్యోగులు డబ్బాను లాక్కొని తాసిల్దార్  సొంత వాహనంలో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *