కేరళలో మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు..

#కేరళలో మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు..

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో UDF విజయం తథ్యం..

రాహుల్ గాంధీ సారథ్యంలో కేరళ కొత్త వెలుగు చూడబోతోంది.

కేరళలోని అలెప్పీ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి ఏడి థామస్  విజయం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి UDF అభ్యర్థుల తరఫున రాహుల్ గాంధీ  స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ ఏర్పాట్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కలిసి పాల్గొన్నను.అదేవిధంగా కేరళ రాష్ట్ర కోకో జిల్లా ఇంచార్జ్ లు మరియు కోకో ప్లేయర్ లు కలిసి నన్ను సాదరంగా ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *