పంచాయతీల్లో మినీ సర్పంచులు

పంచాయతీల్లో మినీ సర్పంచులు

 

వరంగల్ జిల్లా నల్లబేల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్ అందరూ కలిసి పనిచేయాలి.తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలో కారోబార్ వ్యవస్థను రద్దుచేసి మల్టీపర్పస్ వర్కర్స్ అందరు కలిసి పని చేసుకోవాలని నిర్ణయించింది.కానీ నల్లబెల్లి మండలం అందుకు విరుద్ధంగా ఉంది.గ్రామంలో కార్యదర్శులు చెప్పిన పనులు చేయటం ఒక వంతు అయితే గ్రామంలో కారోబారుగా చలామణి అవుతు వారు చెప్తున్నా పనులు మాత్రం కచ్చితంగా చేయాల్సిందే కార్మికులకు ఎటువంటి అవసరం ఉన్న కారోబార్గా చలామణి అవుతున్న మల్టీపర్పస్ వర్కర్ పర్మిషన్ కచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా వీరు నిలబడి మిగిలిన మల్టీ పర్పస్ వర్కర్స్ తో గ్రామ సర్పంచు లాగా నిలబడి పనులు పురమయిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్స్ అందరు యూనిఫామ్ ధరించాలి కానీ దళితులను మాత్రమే యూనిఫామ్ ధరిస్తున్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి లు ఏ పనులు చేయాలన్నా విరి అనుమతి తోటే చేయాలి. కారోబార్ లు పేరిట అధికారం చలాయిస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు అధికారుల అండదండలు గట్టిగానే ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *