ఏసీబీకి చిక్కిన మణుగూరు ఎస్ఐ

ఏసీబీకి చిక్కిన మణుగూరు ఎస్ఐ………

ఓ కేసులో 40వేల రూపాయలు డిమాండ్..?

పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న ఏసీబీ అధికారులు………

పీపుల్స్ డైరీ ,మణుగూరు :

Oplus_16777216 hu

ఓ కేసులో సుమారు 40వేల రూపాయలు పైన డిమాండ్ చేసినట్లు మణుగూరు ఎస్ఐ ఏసీబీ అధికారులకు దొరికినట్లు సమాచారం.

 

శుక్రవారం ఈసీబీ అధికారులు విషయం తెలుసుకుని మణుగూరు పోలీస్ స్టేషన్ పై మెరుపు దాడి చేశారు.అయితే ఈ విషయంపై ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈలోగా మణుగూరుకి ఫ్లాష్ న్యూస్ అందింది.ఒక పక్క ఏసీబీ అధికారులు విచారిస్తుంటే మరో పక్క నూతనంగా ఓ ఎస్సె పదవి బాధ్యతలు చేపట్టారు.అసలు మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని మణుగూరు ప్రజానీకం గుసగుసలాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *