ప్రకృతి సంరక్షణకై చేతులు కలిపిన ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాలు
• జనావాసాలపై, పంట పొలాలపై ఏనుగుల దాడులకు పరిష్కారం కోసం రాష్ట్రానికి 4 కుంకి ఏనుగులు ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకారం
• అటవీ సంపద పరిరక్షణకై, వన్యప్రాణి సంరక్షణకై ఇరు రాష్ట్రాల పరస్పర సహకారం
MoU పై సంతకాలు చేసిన ఇరు రాష్ట్రాల ప్రతినిధులు
నిన్న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, కర్ణాటక రాష్ట్ర గౌ|| అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ