about us

 

‘పీపుల్స్‌డైరీ’ అనేది ఒక తెలుగు జాతీయ దినపత్రిక. పాఠకులకు విశ్వసనీయమైన వార్తలను అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాము.

మా దినపత్రికకు అనుబంధంగా, మేము www.peoplesdairy.in అనే న్యూస్‌ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాం. తద్వారా తాజా వార్తలను తక్షణమే డిజిటల్ మాధ్యమంలోనూ పాఠకులకు చేరవేస్తున్నాము. అదనంగా, పూర్తి పత్రికను చదివేందుకు వీలుగా Digital Paper (ePaper) www.epaper.peoplesdairy.in కూడా అందుబాటులో ఉంచబడింది.

మా నిబద్ధత వార్తల నాణ్యత, విశ్వసనీయత మాకు అత్యంత ముఖ్యం. మా పత్రిక మరియు వెబ్‌సైట్‌లో ప్రచురించబడే ప్రతి వార్తను, పత్రిక యాజమాన్యం నియమించిన జర్నలిస్టులు ధృవీకరించిన తర్వాతే ప్రచురిస్తాము.

మాకు ఏరియా, గ్రామ, మండల మరియు జిల్లా స్థాయిలో రిపోర్టర్లు ఉన్నారు. వీరు వార్తలను సేకరించి, ఇ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపిస్తారు. వాటిని మా సబ్‌ ఎడిటర్స్‌ సరిచూసి, ఎడిట్‌ చేసిన అనంతరం వెబ్‌ సైట్‌లో మరియు న్యూస్‌ పేపర్‌లో పబ్లిష్ చేస్తాము.

సమాజాన్ని సత్యంతో, సమగ్ర సమాచారంతో అప్‌డేట్‌గా ఉంచడమే మా ప్రధాన లక్ష్యం.

పత్రిక ఎడిటర్‌ & CMD: కొండపర్తి కిరణ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ ఎడిషన్‌ ఇన్‌చార్జి: వల్లంపట్ల క్రిష్ణాకర్‌

 

 

Peoples Dairy is a well-established Telugu National Daily Newspaper. We are committed to delivering timely, verified, and relevant news to our readers across the region.

Our digital platform, www.peoplesdairy.in, serves as the accompanying news website to our daily print edition, ensuring our content is accessible to a wider audience instantly. We also maintain a Digital Paper (ePaper) at www.epaper.peoplesdairy.in for a seamless reading experience of the full newspaper layout.