Police - People's Diary https://peoplesdairy.in Telugu National Daily Sun, 03 Nov 2024 10:13:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7 https://peoplesdairy.in/wp-content/uploads/2024/09/cropped-LOGOB-32x32.png Police - People's Diary https://peoplesdairy.in 32 32 పోలీసులపై నక్సల్స్‌ దాడి https://peoplesdairy.in/2024/11/03/naxals-attack-on-police/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=naxals-attack-on-police https://peoplesdairy.in/2024/11/03/naxals-attack-on-police/#respond Sun, 03 Nov 2024 09:03:44 +0000 https://peoplesdairy.in/?p=1232 పోలీసులపై నక్సల్స్‌ దాడి పీపుల్స్‌డైరీ`చర్ల : ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగరగుండ వీక్లీ మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్న సైనికులపై నక్సలైట్లు అకస్మాత్తుగా దాడి చేశారు. డ్యూటీలో ఉన్న ఇద్దరు సైనికులపై నక్సలైట్లకు చెందిన మినీ యాక్షన్‌ టీమ్‌ దాడి చేసింది.…

The post పోలీసులపై నక్సల్స్‌ దాడి first appeared on People's Diary.

]]>
పోలీసులపై నక్సల్స్‌ దాడి

పీపుల్స్‌డైరీ`చర్ల : ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగరగుండ వీక్లీ మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్న సైనికులపై నక్సలైట్లు అకస్మాత్తుగా దాడి చేశారు. డ్యూటీలో ఉన్న ఇద్దరు సైనికులపై నక్సలైట్లకు చెందిన మినీ యాక్షన్‌ టీమ్‌ దాడి చేసింది. ఈదాడిలో దాడిలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. జాగర్గుండ ఆసుపత్రిలో చికిత్స తరలించి చికిత్స చేస్తున్నట్టు తెలిసింది. మార్కెట్‌లో గందరగోళం నెలకొనడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఘటనను ఎస్పీ కిరణ్‌ చవాన్‌ ధృవీకరించారు.

The post పోలీసులపై నక్సల్స్‌ దాడి first appeared on People's Diary.

]]>
https://peoplesdairy.in/2024/11/03/naxals-attack-on-police/feed/ 0
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం https://peoplesdairy.in/2024/10/28/the-sacrifices-of-police-martyrs-are-memorable/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=the-sacrifices-of-police-martyrs-are-memorable https://peoplesdairy.in/2024/10/28/the-sacrifices-of-police-martyrs-are-memorable/#respond Mon, 28 Oct 2024 09:45:30 +0000 https://peoplesdairy.in/?p=1173 పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం పోలీస్ అమరవీరుల సంస్మరణలో రక్తదాన శిబిరం శిబిరాన్ని ప్రారంభించిన నర్సంపేట ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్ నల్లబెల్లి : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పోలీస్అధికారులు కొనియాడారు.పోలీస్‌ అమరవీరుల సంస్మరణ…

The post పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం first appeared on People's Diary.

]]>
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

  • పోలీస్ అమరవీరుల సంస్మరణలో రక్తదాన శిబిరం
  • శిబిరాన్ని ప్రారంభించిన నర్సంపేట ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్

నల్లబెల్లి : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పోలీస్అధికారులు కొనియాడారు.పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం నర్సంపేట పట్టణంలోని సిటిజన్స్ క్లబ్ లో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో 120 మంది పాల్గొని రక్తదానం చేశారు.పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని నర్సంపేట ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం లాంటిదని పేర్కొన్నారు. ప్రతి రెండు సెకన్లకు ఎవరికో ఒకరికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉంటుందని, రక్తదానం ప్రాణదానంతో సమానం మీరొక్కరు ఇచ్చే రక్తం ఎక్కువ మంది ప్రాణాలను నిలబెడుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలివాలని అది సకాలంలో అందకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందురావాలని ఆయన కోరారు. శిబిరంలో 120 రక్త దానం చేయగా వారి నుంచి 120 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. పోలీసు అమరుల త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసినప్పుడే వారు త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు. అదేవిధంగా రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు శిబిరంలో పోలీసులతోపాటు స్థానిక యువకులు 120 మంది పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎసిపి కిరణ్ కుమార్, దుగ్గొండి సీఐ సాయి రమణ, నెక్కొండ సీఐ రాజగోపాల్ , నర్సంపేట సీఐ రమణమూర్తి , నల్లబెల్లి ఎస్ఐ ప్రశాంత్ బాబు , కానిస్టేబుల్స్‌, జర్నలిస్టులు,విద్యార్థులు, నల్లబెల్లి మండల ప్రజలు రక్తదానం చేశారు.

The post పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం first appeared on People's Diary.

]]>
https://peoplesdairy.in/2024/10/28/the-sacrifices-of-police-martyrs-are-memorable/feed/ 0
10 మంది పోలీసుల తొలగింపు https://peoplesdairy.in/2024/10/28/dismissal-of-10-policemen/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=dismissal-of-10-policemen https://peoplesdairy.in/2024/10/28/dismissal-of-10-policemen/#respond Mon, 28 Oct 2024 09:02:56 +0000 https://peoplesdairy.in/?p=1166 10 మంది పోలీసుల తొలగింపు తెలంగాణ పోలీస్‌ శాఖ మరో సంచలన నిర్ణయం కొనసాగుతున్న ఆదోళనలు పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని…

The post 10 మంది పోలీసుల తొలగింపు first appeared on People's Diary.

]]>
10 మంది పోలీసుల తొలగింపు

  • తెలంగాణ పోలీస్‌ శాఖ మరో సంచలన నిర్ణయం
  • కొనసాగుతున్న ఆదోళనలు

పీపుల్స్‌డైరీ`హైదరాబాద్‌ : తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసిన పోలీసు శాఖ.. తాజాగా 10 మందిని డిస్మిస్‌ చేసింది. వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ.. ఏడీజీ సంజయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ గతకొద్ది రోజులుగా కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. పది మంది టీజీఎస్పీ పోలీసులపై వేటు వేసింది. వారిని డిస్మిస్‌ చేస్తూ ఆదివారం (అక్టోబర్‌ 27) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుశాఖలో పని చేస్తూ.. క్రమశిక్షణ ఉల్లంఘించి ఆందోళన నిర్వహించేందుకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంది. ఆర్టికల్‌ 311(2)బీ ప్రకారం వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. ఇందులో ఓ ఎస్సై స్థాయి అధికారి కూడా ఉన్నారు. ఇక సివిల్‌ పోలీసులతో సమానంగా తమకూ డ్యూటీలు వేయాలని.. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న విధంగా ‘ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలన్న డిమాండ్‌తో స్పెషల్‌ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళను కొనసాగుతూనే ఉన్నాయి.

The post 10 మంది పోలీసుల తొలగింపు first appeared on People's Diary.

]]>
https://peoplesdairy.in/2024/10/28/dismissal-of-10-policemen/feed/ 0