బిగపట్టుకోవాల్సిందేనా….?

  గణపురం బస్టాండ్‌లో మూత్రశాల, మరుగుదొడ్లకు తాళం…! – ప్రయాణికులు ‘వాటిని’ ఆపుకోవాల్సిందేనా? – తాళాలు తొలగించి వినియోగానికి తేవాలని డిమాండ్‌…