హన్మకొండలో దారుణం… బస్సు కింద పడ్డ వ్యక్తి
కొద్దిసేపటి క్రితం హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది…హన్మకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ వ్యక్తి పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది… ఆ వ్యక్తి బస్సు కింద పడడంతో రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి… బస్సు కింద పడి తీవ్రగాయల పాలయినా వ్యక్తి విషమంగా ఉంది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…