కత్తితో దాడి చేసిన కార్పొరేటర్
పీపుల్స్ డైరీ – హన్మకొండ : ఓ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోలేక ఓ వ్యక్తిపై కార్పొరేటర్ కత్తితో దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనలో వరంగల్ నగరంలో చోటుచేసుకోగా ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.