సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.
సైదాపూర్ ఫిబ్రవరి 1
( పీపుల్స్ డైరీ)
విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు టాస్క్ శిక్షణ లో భాగంగా ఈరోజు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకొని ముందుకెళ్లాలని టాస్క్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ డాక్టర్ కౌసల్య సింగ్ అన్నారు.హుజురాబాద్ మండలంలోని సింగపురంలో విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో సాఫ్టు స్కిల్స్ పై శిక్షణ తరగతులు నిర్వహించారు, ప్రతి విద్యార్ధి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్లాలన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిపిషల్ ఇంటలిజెన్స్, జీపీటి, చాజ్ జి కోర్సుల డిమాండ్ ఉందని విద్యార్థులు డిజిటల్ ఎడ్యుకేషన్ పై దృష్టి పేట్టల్లన్నారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా “వి.వి.ఎన్ హనుమాకుమర్ , వైస్ ప్రిన్సిపాల్ శనిగరాపు రజిత, ప్లస్మెంట్ ఆఫీసర్ తాళ్ళపెల్లి అజయ్ కుమార్,టాస్క్ కొ – ఆర్డినేటర్ బి.మహేష్,సీనియర్ అసస్టెంట్ పోతి రెడ్డి హరీష్,బి.భాస్కర్ ,కోమల, తిరుపతి,విజయ్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.