తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన దామెర పోలీసులు

దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠాత్మకూర్ సమ్మక్క – సారలమ్మ జాతర లో శుక్రవారం ఉదయం హసన్ పర్తి మండలం నాగారం గ్రామానికిచెందిన బండారి కిరణ్, కూతురు రష్మిక (2) తప్పిపోయింది. దీంతో దామెర పోలీసు గుర్తించి పాపను తమకు చెంతకు తీసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం చేరవేసి అప్పగించారు సి ఐ రంజిత్ రావు,దామెర ఎస్సై కొంక అశోక్ తదితరులు పాల్గొన్నారు