టీ పౌడర్‌లో హెయిర్ డై..

హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ కూడలి వద్ద నకిలీ టీ పౌడర్ ను పోలీసులు, అహార భద్రత అధికారులు పట్టుకున్నారు. టీ పౌడర్ ను “Hair Dye”(జుట్టు కు వేసే రంగు) తో తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రసాయనాలు వాడడం వలన ప్రజలకు క్యాన్సర్ తోపాటు ఇతర వ్యాధుల వచ్చే అవకాశాలు ఉయని, కావున ప్రజలు నకిలీ ఇలాంటి టీ పౌడర్ లను వాడకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రంజిత్ రావు, దామెర ఎస్సై లు కొంక అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *