మున్సిపల్ చైర్‌పర్సన్ గా గోనె లహరి

ఆర్మూర్ , ఫిబ్రవరి
25 (పీపుల్స్ డైరీ) మున్సిపల్ చైర్‌పర్సన్ గా గోనె లహరి
వైస్ చైర్‌పర్సన్ గా వెంకట్ రెడ్డిలు పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.

బాధ్యతలు చేపట్టిన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు .ఆర్మూర్ పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందరికీ ఆదర్శవంతమైన పారదర్శకమైన పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, తాహెర్ బిన్ హందాన్ ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి AB చిన్న ,మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *